Thursday, October 20, 2011

పడుకుంది కాని ఎన్నొ అలొచనలు తనని సుడిగుండం లా చుట్టుముడుతు ఉంటే తను మాత్రం చికట్లొకి చుస్తూ తన తదుపరి మజిలి నీ వెతుక్కుంటోంది.

ఎన్ని కలలు, ఎన్ని అశయాలు, ఎన్ని ఆలోచనలు...ఇవి అన్ని తను ఈ గెడ్డ మీద అడుగు పెట్టకముందు. మరి ఇప్పుడో? ఎడారి ఒంటె బ్రతుకు. కష్టాలను దిగమింగి, వైపరిత్యలను ఎదుర్కొని ఎడారి ఎండమవులను దాటి చివరకు తన మజిలి చేరుకుంటుంది ఒంటె. ఈమె పయనం ఇంక మొదట్లొనే ఉంది. ఇంకా ఎన్ని చుడాల్సి వస్తుందొ?

paDukundi kaani enno alochanalu tanani suDigunDam laa chuTTumuDutu unTE tanu maatram chikaTloki chustU tana tadupari majili nI vetukkunTOndi.

enni kalalu, enni aSayaalu, enni AlOchanalu...ivi anni tanu ee geDDa mIda aDugu peTTakamundu. mari ippuDO? eDAri onTe bratuku. kashTAlanu digamingi, vaiparityalanu edurkoni eDaari enDamavulanu daaTi chivaraku tana majili chErukunTundi onTe. eeme payanam inka modaTlonE undi. inkA enni chuDAlsi vastundo?